తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..
Prasanna Yadla
06 september 2026
Pic credit - Pinterest
తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది. ముఖ్యంగా ఇంటి ముందు పక్కా ఉంటుంది
తులసి మొక్క
ఈ మొక్కను కుండీలో పెంచితే మంచిది ప్రతి ప్రతికూల శక్తి పోయి సానుకూల శక్తి తెచ్చిపెడుతుంది
సానుకూల శక్తి తెచ్చిపెడుతుంది
మీరు దీనిని రోజూ నాలుగు ఆకులు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటున్నారు
ఆరోగ్యానికి ఎంతో మంచిదని
ఇది మొక్క నాటితే సరిపోదు, దానికి సరైన సంరక్షణ చాలా కావాలి తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది
సరైన సంరక్షణ
ఈ మొక్కలు ఎండిపోవచ్చు ఇంకా ఈ ఆకులు కూడా రాలిపోతాయి ఇవి పాటిస్తే ఆకుపచ్చగా గుబురుగా పెరుగుతాయి
ఆకుపచ్చగా గుబురుగా
ఈ తులసి మొక్కకు సేంద్రియ ఎరువులు వేస్తూ ఉండాలి ఇంకా ఆవుపేడ, వర్మి కంపోస్ట్ కూడా వేస్తే మంచిది
సేంద్రియ ఎరువులు
అయితే, మీరు దీనికోసం రసాయన ఎరువులు మాత్రం అసలు వాడకూడదు
రసాయన ఎరువులు
బియ్యపు నీళ్ళు పోస్తే తులసి మొక్క గుబురుగా పెరుగుతుంది మీరు ట్రై చేయండి
బియ్యపు నీళ్ళు
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి