OTT Cinema : మెడికల్ కాలేజీ హాస్టల్ గది రహస్యం.. ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్..
తెలుగు సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఆన్‌లైన్‌లో స్ట్రీమ్ కానుంది. 2020 లాక్‌డౌన్ సమయంలో ఒక మెడికల్ కాలేజీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం, సీల్ చేసిన హాస్టల్ గది గతం వెంటాడే ఒక విద్యార్థి కథను తెలుపుతుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ఐదు భాషలలో అందుబాటులో ఉంటుంది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసుకుందామా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
