తెలుగు ప్రింట్, డిజిటల్ మీడియా రంగాల్లో 7 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి దినపత్రికతో జర్నలిజంలో అడుగుపెట్టాను. మూడున్నరేళ్లు తిరుపతి ఎడిషన్‌లో పనిచేశాను. 2019 ఈనాడు డిజిటల్ మీడియా సంస్థలో చేరాను. 2021 అక్టోబర్ 18 నుంచి టీవీ9 తెలుగు (డిటిటల్)లో సబ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
OTT Movie: అపార్ట్మెంట్లో హత్య.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ స్టోరీ.. IMDBలో 8/10 రేటింగ్
ఈ సినిమాను రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించారు. ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన హత్యా నేరం చుట్టూ కథ నడుస్తుంది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక డిసెంబర్ 12 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కు రాగా టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లుతోంది.
- Basha Shek
- Updated on: Dec 14, 2025
- 6:54 pm
Bandla Ganesh: ‘అదే ఎక్కువైంది’.. ఆ టాలీవుడ్ హీరో సినిమాకు బండ్ల గణేశ్ రివ్యూ
సినిమాలు చేసినా, చేయకపోయినా తరచూ వార్తల్లో ఉంటాడు ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్. సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లలో బండ్లన్న చేసే కామెంట్స్, సోషల్ మీడియా పోస్టులు తరచూ హాట్ టాపిక్ అవుతుంటాయి. అలా ఇటీవల రిలీజైన ఒక సినిమాకు వెరైటీగా రివ్యూ ఇచ్చి మరోసార వార్తల్లో నిలిచాడు బండ్లన్న.
- Basha Shek
- Updated on: Dec 14, 2025
- 6:26 pm
Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. ఇప్పుడు మెషిన్స్ షాపులో.. ఎవరో గుర్తు పట్టారా?
ఎన్నో ఆశలతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. అనుకున్నట్లు గానే మంచి ట్యాలెంటెడ్ డైరెక్టర్ తో మొదటి సినిమా తీశాడు. సూపర్ హిట్ అందుకున్నాడు. హీరోగా యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.. కానీ కట్ చేస్తే.. ఇప్పుడు విజయవాడ మెషిన్స్ షాపులో కనిపించాడు..
- Basha Shek
- Updated on: Dec 14, 2025
- 5:47 pm
Tollywood: సోషల్ మీడియాలో ఫొటోలు డిలీట్.. రెండోసారి విడాకులు తీసుకోనున్న స్టార్ డైరెక్టర్!
సినిమా ఇండస్ట్రీలో ఇతనికి ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు ఉంది. అలాగే నటుడిగానూ తన ప్రతిభను ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ అయినప్పటికీ వ్యక్తిగత జీవితంలో తరచూ ఆటు పోట్లు ఎదుర్కొంటున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్.
- Basha Shek
- Updated on: Dec 14, 2025
- 4:44 pm
Akhanda 2 Movie: ‘అఖండ 2’ మూవీ థియేటర్లో అఘోరాలు.. బాలయ్య శివ తాండవాన్ని చూసి.. వీడియో
అఖండ 2 తాండవం సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించారు. బాల మురళీ కృష్ణ పాత్ర తో పాటు అఖండ రుద్ర సికందర్ అఘోరా పాత్రను పోషించారు గాడ్ మాస్ మాసెస్. ఈ సినిమా మొత్తం అఘోరా పాత్ర చుట్టూ తిరుగుతుంది.
- Basha Shek
- Updated on: Dec 14, 2025
- 3:44 pm
Tollywood: శ్రీకాంత్ కొడుకుతో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరో
పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అందులో ఒకరు శ్రీకాంత్ కుమారుడు రోషన్ ను ఈజీగా గుర్తు పడతారు. మరి రోషన్ పక్కనునన్నదెవరో తెలుసా? అతను కూడా ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరో. ప్రస్తుతం ఈ హీరో పేరు తెగ వినిపిస్తోంది.
- Basha Shek
- Updated on: Dec 14, 2025
- 2:14 pm
Bigg Boss Telugu 9: ‘బిగ్‌బాస్ తెలుగు 9’ ప్రైజ్ మనీ అనౌన్స్ చేసిన నాగార్జున.. ఈసారి ఎన్ని లక్షలో తెలుసా?
సాధారణంగా బిగ్ బాస్ రియాలిటీ షో విజేతలకు భారీగానే ప్రైజ్ మనీ అందుతుంది.అలాగే స్పాన్సర్ కంపెనీలు కూడా వివిధ రకాల బహమతులను అందజేస్తుంటాయి. లగ్జరీ కార్లు, గోల్డ్ ఛైన్స్ .. ఇలా రకరకాల కానుకలు విజేతలకు అందుతుంటాయి. అలా ఈ సీజన్ లో కూడా..
- Basha Shek
- Updated on: Dec 14, 2025
- 1:45 pm
OTT Movie: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి రొమాంటిక్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఓ మోస్తరుగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి గానే కలెక్షన్లు రాబట్టింది. ప్రియదర్శి, ఆనంది హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో స్టార్ యాంకర్ సుమ కనకాల ఓ కీలక పాత్ర పోషించడం విశేషం.
- Basha Shek
- Updated on: Dec 14, 2025
- 12:47 pm
Akhanda 2 Movie: ‘అఖండ 2’ లో శివుడు.. తన పెర్ఫార్మెన్స్తో గూస్బంప్స్ తెప్పించిన ఈ నటుడు ఎవరంటే?
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్లుతోంది. బోయపాటి శీను తెరకెక్కించిన ఈ సినిమాలో భారీ తారాగణమే ఉంది. కాగా ఈ సినిమాలో శివుడి పాత్ర అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది.
- Basha Shek
- Updated on: Dec 14, 2025
- 11:39 am
Akhanda 2 Movie: ‘అఖండ 2’ను వీక్షించిన ఆర్ఎస్ఎస్ చీఫ్.. బాలయ్య మూవీ గురించి మోహన్ భగవత్ ఏమన్నారంటే?
గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘అఖండ 2: తాండవం’. డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. మొదటి రోజే దాదాపు రూ.60 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.
- Basha Shek
- Updated on: Dec 14, 2025
- 11:02 am
OTT Movie: ‘ఉప్పెన’ను మించి షాకింగ్ క్లైమాక్స్.. ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి..స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించింది రాజు వెడ్స్ రాంబాయి. థియేటర్లలో ఈ మూవీని చూసి చాలామంది ఆడియెన్స్ కన్నీళ్లతో బయటకు వచ్చారు. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను ఎగబడి చూశారు. ఇప్పుడీ హార్ట్ టచింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.
- Basha Shek
- Updated on: Dec 13, 2025
- 9:35 am
Tollywood: హాలీవుడ్ సినిమాలో టాలీవుడ్ హ్యాండ్సమ్ విలన్.. ఎవరో గుర్తు పట్టారా? ఎన్టీఆర్, విజయ్‌లతో సినిమాలు
ఇతను తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఎన్టీఆర్ నటించిన ఓ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగానూ సక్సెస్ అయ్యాడు. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ మెరిసిన ఈ నటుడు ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్నాడు.
- Basha Shek
- Updated on: Dec 13, 2025
- 7:45 am