రష్మిక మందన్నా పూర్తి పేరెంటో తెలుసా? ఇంత పెద్దగా ఉందా?
09 March 2026
Basha Shek
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఇటీవలే వివాహం చేసుకుంది. హీరో విజయ్ దేవరకొండతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది.
ఫిబ్రవరి26న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాల వివాహం అట్టహాసంగా జరిగింది.
విరోష్ ల పెళ్లి వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, కొందర సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.
అయితే మార్చి 04న హైదరాబాద్ లో నిర్వహించిన విరోష్ గ్రాండ్ వెడ్డింగ్ రిసెన్షన్ కు టాలీవుడ్ మొత్తం తరలివచ్చింది.
అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు ఈ రిసెప్షన్ కు హాజరై విజయ్- రష్మికలకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
విజయ్- రష్మికల పెళ్లి జరిగి 10 రోజులవుతన్నా వీరికి సంబంధించిన ఫొటోలు, ఆసక్తికర విషయాలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి .
కాగా కర్ణాటకలోని కొడగు కమ్యూనిటీకి చెందిన రష్మిక మందన్నా పూర్తి పేరు ఎం రష్మిక. అంటే ముంద చాదిర రష్మిక మందన్నా.
గతేడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఛావా ఈవెంట్ లో తన పూర్తి పేరు ను అభిమానులతో పంచుకుంది రష్మిక. ఇప్పుడు ఆమె పెళ్లి నేపథ్యంలో ఈ విషయం వైరల్ గా మారింది.
Basha Shek
Basha Shek
Basha Shek
Basha Shek
Basha Shek
Basha Shek
Basha Shek
ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది సారా అర్జున్. విక్రమ్ నటించిన నాన్న సినిమాలో ఆమె ఎక్స్ ప్రెషన్స్ కు అందరూ ఫిదా అయ్యారు.
Basha Shek
Basha Shek
Basha Shek
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్
ఇక్కడ క్లిక్ చేయండి..