Summer: సందడి లేని సమ్మర్.. అసలు సమయానికి హ్యాండ్ ఇచ్చిన స్టార్ హీరోలు!
ఈ ఏడాది సమ్మర్ సీజన్ స్టార్ సినిమాలతో కళకళలాడుతుందని భావించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, నాని వంటి తారల చిత్రాలు వస్తాయని ప్రచారం జరిగినా, చాలా వరకు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం సమ్మర్ క్యాలెండర్ ఖాళీగా కనిపిస్తోంది. పెద్ద సినిమాలు దసరా, సంక్రాంతి వంటి పండుగలకే పరిమితమవుతుండటంతో వేసవి సందడి తగ్గింది.
ఈ ఏడాది సమ్మర్ సీజన్ స్టార్ హీరోల చిత్రాలతో సందడిగా మారుతుందని తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, నాని వంటి టాప్ స్టార్లతో పాటు పలు పాన్ ఇండియా సినిమాలు కూడా బరిలో దిగుతాయని మొదట ప్రచారం జరిగింది. అయితే, అసలు సమయం వచ్చేసరికి ఆ హైప్ కనిపించడం లేదు. గతంలో బిజీగా కనిపించిన సమ్మర్ క్యాలెండర్ ఇప్పుడు దాదాపు ఖాళీగా ఉంది. రామ్ చరణ్ సినిమా మార్చి 27న రావాల్సి ఉన్నా, అది మిస్సై ఏప్రిల్ 30కి వస్తుందని భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19న విడుదలవుతుండటంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. కానీ, చిరంజీవి విశ్వంభర దసరాకు వాయిదా పడింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉస్తాద్ Vs ధురంధర్.. అబ్బో పోటీ మామూలుగా లేదుగా
సమస్యలపై గళం విప్పుతున్న హీరోయిన్లు.. సౌత్, నార్త్ అనే తేడా లేదు
సరస్వతి సినిమా వివాదం.. నిజంగానే గొడవ జరిగిందా.. పబ్లిసిటీ స్టంటేనా
Gaddar Film Awards 2026: గద్దర్ అవార్డ్స్‌లో సమతూకం.. అంతా హ్యాపీయేనా ??
పొంగల్ తరువాత చల్లబడిన సిల్వర్ స్క్రీన్.. ఊపు తగ్గిదంటున్న ఫ్యాన్స్
పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..
పుష్ప సినిమాకు మించిన స్కెచ్.. మామూలుగా లేదుగా!
వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప..
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

