పొంగల్ తరువాత చల్లబడిన సిల్వర్ స్క్రీన్.. ఊపు తగ్గిదంటున్న ఫ్యాన్స్
ఈ ఏడాది సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌కు విజయవంతమైంది. ఐదు సినిమాలకు మూడు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. అయితే, ఆ తర్వాత బాక్సాఫీస్ జోరు తగ్గింది. అధిక టికెట్ ధరలు, అంచనాలను అందుకోని చిత్రాలు ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి కారణమవుతున్నాయి. రాబోయే సినిమాలు ఈ పరిస్థితిని మారుస్తాయో లేదో చూడాలి.
ఈ ఏడాది సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌కు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. పండుగ బరిలో విడుదలైన ఐదు చిత్రాల్లో మూడు విజయవంతమైన టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా, సంక్రాంతి సీజన్‌లో విడుదలైన మన శంకర్ వరప్రసాద్ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అదే విధంగా, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి వంటి చిత్రాలు కూడా హిట్ టాక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి జోష్ కనిపించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ
ఆదర్శ సర్పంచ్.. పదవి ‘పక్కనపెట్టి’.. చెత్త ట్రాక్టర్ పట్టి !!
ఒరే ఫ్లాష్ మాన్.. వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ
ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బుసలు కొట్టుకుంటూ బయటికొచ్చిన పాములు
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

