AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ‘మీ పాపాలకు ఒక సాక్షి ఉంటుంది’.. ఆహాలో మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ తమ సబ్ స్క్రైబర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది. అలాగే సర్కార్, ఇండియన్ ఐడల్ తెలుగు, అన్ స్టాపబుల్ వంటి రియాలిటీ షోలతోనూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది.

OTT Movie: 'మీ పాపాలకు ఒక సాక్షి ఉంటుంది'.. ఆహాలో మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్
OTT Movie
Basha Shek
|

Updated on: Mar 09, 2026 | 8:17 PM

Share

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ “పోచమ్మ” ను సబ్ స్క్రైబర్స్ ముందుకు తీసుకొస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ టైటిల్ గ్లింప్స్ ఈ రోజు రిలీజ్ చేశారు. ‘మీ పాపాలకు ఒక సాక్షి ఉంటుంది..’ అనే ట్యాగ్ లైన్ తో రిలీజ్ చేసిన “పోచమ్మ” సిరీస్ టైటిల్ గ్లింప్స్ ఆసక్తిరేపుతోంది. ఇంటెన్స్ మ్యూజిక్ బీజీఎం ఈ గ్లింప్స్ పై ఇన్ స్టంట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. “పోచమ్మ” టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ సిరీస్ ను మూవీగా థియేట్రికల్ రిలీజ్ చేయాలని నెటిజన్స్ సూచిస్తున్నారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు డివైన్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన “పోచమ్మ” వెబ్ సిరీస్ ఆడియెన్స్ కు ఒక సరికొత్త ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతోంది. ఈ వెబ్ సిరీస్ ను శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్ పై శ్రుతి నాయుడు నిర్మిస్తోంది. ఈ సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలు, స్ట్రీమింగ్ తేదీ త్వరలో ఆహా వెల్లడించనుంది.

ఆహా ఓటీటీలోని ట్రెండింగ్ సినిమాలు, సిరీస్ లివే..

ఇక ప్రజెంట్ ఆహాలో పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు, రియాలిటీ షోలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న సర్కార్ సీజన్ 6 ఆడియెన్స్ కు మంచి ఎంటర్ టైన్మెంట్ అందిస్తోంది. ఇప్పటికే ఈ సీజన్ లో రెండు ఎపిసోడ్స్ పూర్తి కాగా మూడో ఎపిసోడ్ మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బా జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి: ప్రజెంట్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. అలాగే ప్రియ భవానీ శంకర్ నటించిన తమిళ్ బోల్డ్ మూవీ హాట్ స్పాట్ టూ మచ్ కూడా ఓటీటీ ఆడియెన్స్ ను మెప్పిస్తోంది.

ఇవి కూడా చదవండి

పోచమ్మ గ్లింప్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆగస్టు 31లోగా ITR ఎవరు దాఖలు చేయాలి? వారికి అక్టోబర్‌ 31 గడువు..!
ఆగస్టు 31లోగా ITR ఎవరు దాఖలు చేయాలి? వారికి అక్టోబర్‌ 31 గడువు..!
బోనాల స్పెషల్: నోరూరించే బోటీ ఫ్రై..ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
బోనాల స్పెషల్: నోరూరించే బోటీ ఫ్రై..ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
మత్తోన్మాదులు.. మెడికోను 3 సార్లు కారుతో ఢీకొట్టారు..
మత్తోన్మాదులు.. మెడికోను 3 సార్లు కారుతో ఢీకొట్టారు..
కామిక ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? ఈరోజు విష్ణువును ఇలా
కామిక ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? ఈరోజు విష్ణువును ఇలా
అరెరె ఇన్నాళ్లు ఇంత పొరపాటు చేశామా.. వానాకాలంలో కొబ్బరి నీళ్లు..
అరెరె ఇన్నాళ్లు ఇంత పొరపాటు చేశామా.. వానాకాలంలో కొబ్బరి నీళ్లు..
భర్తను చంపేందుకు భార్య మైండ్‌బ్లోయింగ్ స్కెచ్..!
భర్తను చంపేందుకు భార్య మైండ్‌బ్లోయింగ్ స్కెచ్..!
లంకతో ప్రాక్టీస్ మ్యాచ్.. పిచ్ చూస్తే పిచ్చెక్కిందిగాా..
లంకతో ప్రాక్టీస్ మ్యాచ్.. పిచ్ చూస్తే పిచ్చెక్కిందిగాా..
1953లో తాత నడిపిన ట్రాక్టర్‌‌ను మళ్లీ కొన్న మనవడు!
1953లో తాత నడిపిన ట్రాక్టర్‌‌ను మళ్లీ కొన్న మనవడు!
కొరియన్ కనకరాజు సినిమా రివ్యూ.. వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా?
కొరియన్ కనకరాజు సినిమా రివ్యూ.. వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా?
త్రిఫల-ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్
త్రిఫల-ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్