కాకినాడలో మహిళా దినోత్సవం రోజున ఎంపీడీవో సతీష్ వేధింపులతో మహిళా పోలీస్ లక్ష్మి ఫిట్స్ తో కుప్పకూలారు. యూఎఫ్ఎస్ సర్వే విషయంలో తోటి ఉద్యోగుల ముందు ఆమెను కించపరిచేలా మాట్లాడటంతో ఈ ఘటన జరిగింది. దీని వీడియో వైరల్ అవుతుండగా, మహిళా ఉద్యోగుల పట్ల గౌరవంపై ప్రశ్నలు రేగుతున్నాయి.