PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ.2000 ఎప్పుడంటే..? పీఎం కిసాన్ డబ్బులపై కీలక అప్డేట్!
లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ 22వ విడత రూ.2,000 ఆలస్యమైంది. హోలీకి ముందు వస్తుందనుకున్న డబ్బు ఇంకా జమ కాలేదు. మార్చి మధ్యలో, ముఖ్యంగా మార్చి 13న విడుదలయ్యే అవకాశం ఉందని ఊహాగానాలున్నాయి. ఈ చెల్లింపులు పొందాలంటే e-KYC, భూమి వివరాలు సరిచూసుకోవడం తప్పనిసరి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
