బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ప్రొఫెషనల్ ఫుట్ బాలర్ గా మారారు. ముంబై ఫుట్ బాల్ క్లబ్ తరఫున దురంద్ కప్ లో షిల్లాంగ్ లాజోంగ్ ఫుట్ బాల్ క్లబ్ తో ఆడనున్నారు. ఇది ఆయన క్రీడా జీవితంలో సరికొత్త అధ్యాయం. సినీ పరిశ్రమ నుంచి క్రీడా ప్రపంచంలోకి అడుగుపెట్టిన తొలి బాలీవుడ్ హీరోగా రికార్డు సృష్టించారు.