కేవలం రూ.200 ప్లాన్‌తో 15 OTT, 30GB డేటా, మరెన్నో ప్రయోజనాలు

August 02, 2026

Subhash

ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే జియో యూజర్లకు అదిరిపోయే వార్త. కేవలం తక్కువ బడ్జెట్‌లో డేటా, OTT ప్రయోజనాలు అందించే కొత్త ప్లాన్ వివరాలు తెలుసుకోండి.

జియో ధమాకా ఆఫర్

రూ.200 లోపే ఒక డేటా యాడ్-ఆన్/OTT ప్లాన్‌ను తెచ్చింది. ప్రతి నెలా రీఛార్జ్ పై ఎక్కువ ఖర్చు చేయకుండా, ఒకే ప్లాన్‌ ద్వారా డేటా, సినిమా/వెబ్ సిరీస్ చూడవచ్చు.

కొత్త ప్లాన్ ఏంటి?

ఈ ప్లాన్ ద్వారా జియో యూజర్లకు మొత్తం 30 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఎలాంటి డైలీ డేటా లిమిట్ ఉండదు. ఒకే రోజు మొత్తం డేటా వాడుకోవచ్చు లేదా అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు.

ఎంత డేటా లభిస్తుంది?

ఈ ప్లాన్ ప్రధాన ప్రత్యేకత ఇందులో లభించే OTT ప్రయోజనాలు. కేవలం ఒకే ప్లాన్‌తో మీరు 15 కంటే ఎక్కువ రకాల పాపులర్ OTT యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.

15 OTT

ఈ ఆఫర్ ద్వారా JioTV యాప్ సహాయంతో ప్రధాన OTT వేదికల కంటెంట్‌ను వీక్షించవచ్చు, Zee5 & SonyLIV, JioCinema Premium, Discovery+ Lionsgate Play SunNXT, Hoichoi, Chaupal, ప్రాంతీయ OTT యాప్‌లు.

యాప్స్ లిస్ట్

ఈ ప్లాన్ మీ ప్రస్తుత యాక్టివ్ బేస్ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ ఆధారంగా పనిచేస్తుంది. మీ మెయిన్ ప్లాన్ ఎన్ని రోజులు ఉంటే, ఈ 30GB డేటా, OTT సబ్‌స్క్రిప్షన్లు కూడా అంతే కాలం ఉంటుంది.

ప్లాన్ వ్యాలిడిటీ

ఎక్కువగా సినిమాలు, సిరీస్‌లు, క్రికెట్ మ్యాచ్‌లు చూసేవారికి. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఆన్‌లైన్ క్లాసుల కోసం వర్కింగ్ డేస్ లో రోజువారీ డేటా సరిపోని వారికి.

ఎవరికి అనుకూలం?

మీ మొబైల్‌లో MyJio App ఓపెన్ చేయండి. Recharge సెక్షన్‌కు వెళ్లి 'Entertainment / Data Plans' టాబ్‌ ఎంచుకోండి.

రీఛార్జ్ చేయడం ఎలా?