Veg Manchurian: పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా.. సీక్రెట్ టిప్‌తో గంటల తర్వాత కూడా సాఫ్ట్‌గా ఉండేలా ఇలా చేయండి
ఇండో-చైనీస్ వంటకాలలో ప్రసిద్ధి చెందిన స్టార్టర్లలో 'వెజ్ మంచూరియా' అత్యంత ప్రాచుర్యం పొందింది. బయట రెస్టారెంట్లు లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో దొరికే మంచూరియా బాల్స్ పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఎంతో రుచిగా ఉంటాయి. ఇంట్లో చేసినప్పుడు చాలామందికి మంచూరియా బాల్స్ గట్టిగా రావడం లేదా సాస్ కలిపిన వెంటనే విరిగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
