AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tulsi Plant : ఇది ఒక్క గ్లాస్ పోస్తే.. ఎండిపోతున్న తులసమ్మ గుబురుగా, పచ్చగా మారుతుంది

ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది.తులసి మొక్కలు వాడిపోవడం, ఎండిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. తులసి గుబురుగా, పచ్చగా ఉండాలంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే తులసి మొక్క బలంగా,గుబురుగా పెరగాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఈ టిప్స్ ఏంటో తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Nov 18, 2026 | 9:58 PM

Share
ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది.తులసి మొక్కలు వాడిపోవడం, ఎండిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. తులసి గుబురుగా, పచ్చగా ఉండాలంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే తులసి మొక్క  బలంగా,గుబురుగా పెరగాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఈ టిప్స్  ఏంటో  తెలుసుకుందాం.

1 / 5
 ఎండ తగిలేలా చూసుకోవాలి : తులసి మొక్కకి కనీసం మూడు నుంచి ఎనిమిది గంటలు సూర్యరశ్మి అవసరం.అందువల్ల మొక్కను ఎండ వచ్చే ప్లేస్ లో ఉంచాలి.ఎండ తగలకుపోతే తులసి వాడిపోవడం, ఎండిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.కాబట్టి రోజుకు కనీసం ఆరు గంటలైనా ఎండ తగిలేలా చూసుకోవాలి.

2 / 5
చిగుళ్లను కత్తిరించాలి : మొక్క పైబాగంలో అంటే చిగుర్లు వచ్చే ప్లేస్ లో కత్తెరతో గాని, చాకుతో గాని చిగుళ్లను కత్తిరించినట్లయితే ఆ చిగుళ్ల దగ్గరనుంచి మరో నాలుగు ఏర్పడతాయి.మొక్క పొడుగ్గా పెరగకుండా పక్క కొమ్మలు గుబురుగా పెరుగుతాయి.ఇలా వారానికి ఒక్కసారైనా చిగుళ్లను కత్తిరించాలి.దానివల్ల మొక్క గుబురుగా పెరిగే అవకాశం చాలా వరకు ఉంది.

3 / 5
మజ్జిగతో చిట్కా : ఒక గ్లాసులో మజ్జిగ తీసుకుని అందులో ఒక స్పూన్ పసుపు అర టిస్పూన్ ఇంగువ వేసి బాగా కలపాలి.ఆ మజ్జిగను తులసి మొక్క  చుట్టూ పోయాలి. పసుపులో యాంటిబయోటిక్ గుణాలు ఉండడం వల్ల చీడపురుగులు రాకుండా ఆకులపై మచ్చలు రాకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఇలా వారానికి లేదా రెండువారాలకొకసారి చేస్తే సరిపోతుంది. తులసి మొక్క చుట్టూ ఉన్న మట్టిని చేత్తో గాని, మరేదైనా వస్తువుతో గాని కొంచెం గుల్లగా చేసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ టీపోడిని, ఒక స్పూన్ పసుపును చుట్టూ చల్లడం వల్ల మొక్క బలంగా పెరగడమే కాకుండా చుట్టూ ఉన్న బ్యాక్టిరియాలు నశిస్తాయి.

4 / 5
మట్టిలో తేమను గమనించాలి : తులసి మొక్క తేమగా వున్నప్పుడు ఎక్కువ నీళ్లు పోయకూడదు.మట్టి అరిన తర్వాత మాత్రమే నీళ్లు పోయాలి.ఎక్కువ నీళ్లు పోయడం వల్ల మొక్క ఎండిపోవడం, వాడిపోవడం జరుగుతుంది.కాబట్టి మట్టి పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే నీళ్ళు పోయాలి. అంటే  రెండు రోజులకొకసారి ఒకసారి ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. పచ్చి పాలలో నీళ్లు కలిపి దానిలో కొంచెం పసుపు వేసి ఆ పాలను మొక్క చుట్టూ చల్లాలి. ఇలా చేయడం వల్ల చిగుర్లు బాగా మొక్క గుబురుగా పెరుగుతుంది.

5 / 5
Follow Us
ఒక్క గ్లాస్ పోస్తే.. ఎండిపోతున్న తులసమ్మ గుబురుగా, పచ్చగా

తుఫాన్ ఎఫెక్ట్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

భార్యల చేత శాపానికి గురైన ముగ్గురు దేవుళ్లు.. శని, బ్రహ్మ, సూర్య

సిద్దిపేట అభివృద్ధిపై ఫ్లెక్సీల రగడ.. సీఎం రేవంత్ పర్యటన వేళ..

హైదరాబాద్‌ వేదికగా తానా అవార్డ్స్‌ ప్రదానోత్సవం

నా కంటె చిన్నవాడైనా ఆ హీరో చాలా గొప్పోడు.. ఇవ్వడమే తెలుసు కానీ..

అద్భుతాల నిలయం తిరుమల శ్రీవారి ఆలయం.. ఒక్కో మండపం వెనుక ఇంతటి..

మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?

ఈ ఐదు మొక్కలు ఇంట్లో ఉండే.. ఇంటి అందంతో పాటు ఆరోగ్యం

IND vs NZ: టీమిండియాకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. అదేంటంటే..?