తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 6 ఏళ్ల అనుభవం ఉంది. 2019 లో ట్రెల్ యాప్ లో అనే కంపెనీలో ఏడాది పాటు పని చేశాను. 2021లో ప్రైమ్ 9 లో ఏడాది పాటు కంటెంట్ రైటర్‌గా పని చేశాను. 2022 లో దిశా వెబ్ సైట్ లో రెండు సంవత్సరాలు సీనియర్ సబ్ ఎడిటర్ గా పని చేశాను. 2025 లో బిగ్ టీవీ స్వేచ్ఛ లో ఏడాది పాటు పని చేశాను. 2026లో టీవీ9 తెలుగు వెబ్ సైట్ లో డిజిటల్ సబ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. లైఫ్ స్టైల్, ఆధ్యాత్మికం, హెల్త్, ట్రావెల్, వెబ్‌స్టోరీస్, గ్యాలరీస్ రాస్తుంటాను.
పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు వడలు..
నానబెట్టకుండా అప్పటికప్పుడు రుచికరమైన, క్రిస్పీ పెసరపప్పు వడలు ఇలా తయారు చేసుకోండి. వేడి నీళ్లలో కొద్దిసేపు నానబెట్టి, సులభమైన పద్ధతిలో రుబ్బుకుని, వేడివేడిగా బ్రేక్‌ఫాస్ట్ లేదా సాయంత్రం స్నాక్‌గా తినొచ్చు. తక్కువ సమయంలో ఇంట్లో వడలు తయారయ్యే ఆరోగ్యకరమైన వంటకం.. ఎలా చేయాలంటే
- Prasanna Yadla
- Updated on: Oct 11, 2026
- 6:30 am
ఒక్క రాత్రిలో కంటిచూపును అమాంతం పెంచే అద్భుతమైన పాతకాలపు చిట్కా
కంటి సమస్యలు ఉన్నాయని గుర్తించినప్పుడు వెంటనే పరీక్ష చేయించుకోవడం అవసరం. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్ష చేయించుకుని, కంటి లోపలి భాగాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం మంచిది. విజువల్ ఫీల్డ్ టెస్టింగ్, ఫండస్కోపీ, టోనోమెట్రీ, కలర్ బ్లైండ్‌నెస్ వంటి సాధారణ పరీక్షలు కంటి సమస్యలను ముందుగానే గుర్తించడానికి సహాయపడతాయి.
- Prasanna Yadla
- Updated on: Oct 11, 2026
- 6:00 am
World Mental Health Day: డిప్రెషన్ నుంచి ఎలా బయట పడాలి?
ఏ ఆలోచనలు మనలో ఒత్తిడిని పెంచుతున్నాయో, వాటిని పదే పదే మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా మారుస్తున్నాయో అలాంటివి మార్చుకోవాలి
- Prasanna Yadla
- Updated on: Oct 10, 2026
- 2:29 pm
World Mental Health Day: మూడ్ బాగోలేనప్పుడు చాయ్ తాగాలని ఎందుకు అనిపిస్తుంది?
ప్రతి ఏడాది అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్నిజరుపుకుంటారు. ఈ రోజు ముఖ్య ఉద్దేశం.. ప్రజల్లో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడం, దీనికి సంబంధించిన సమస్యల గురించి సరైన సమాచారం ఇవ్వడం. మనం నిత్యం తీసుకునే ఆహారం, పానీయాలు కూడా మన మెదడుపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపుతాయి.
- Prasanna Yadla
- Updated on: Oct 10, 2026
- 1:45 pm
రోజూ నాలుగు ఆకులు నమిలి తింటే.. భరించలేని అలర్జీ చిటికెలో మాయం
ఈ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని కాపాడతాయి
- Prasanna Yadla
- Updated on: Oct 10, 2026
- 2:02 pm
ఒకే ఒక్క స్పూన్ తింటే.. ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి బలం
వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ఎంతో మందిని వేధిస్తున్న సమస్య కీళ్ల నొప్పులు. మీ బాడీలో శరీరంలో కాల్షియం తక్కువగా వల్లే ఈ సమస్యలు వస్తాయి. అయితే, మీ ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో తయారు చేసిన ఈ పొడిని రోజుకు ఒక స్పూన్ తీసుకుంటే మీ ఎముకలను బలంగా మార్చుకోవచ్చు.
- Prasanna Yadla
- Updated on: Oct 10, 2026
- 11:32 am
ఇది తాగితే చచ్చుబడిన నరాలు కూడా ఫుల్ యాక్టీవ్.. మంటలు కూడా మాయం
వయసుతో పాటు వచ్చే శారీరక మార్పులు, ముఖ్యంగా వృద్ధాప్యంలో తలెత్తే వాత సంబంధిత రోగాలపై నిపుణులు అవగాహన కల్పించారు. ఆయుర్వేదం ప్రకారం, బాల్యంలో జలుబు, దగ్గు ఎక్కువగా ఉంటే, మధ్య వయసులో పిత్త ప్రధాన సమస్యలు ఉంటాయి. వృద్ధాప్యంలో మాత్రం వాత ప్రధానమైన సమస్యలు ఆధిపత్యం వహిస్తాయి. నరాల బలహీనత, మోకాళ్ళ అరుగుదల, శరీర శక్తిహీనత, కండరాలు బలహీనపడటం వంటి డీజనరేటివ్ వ్యాధులు వాత ప్రభావం వల్లనే వస్తాయని ఆయన తెలిపారు.
- Prasanna Yadla
- Updated on: Oct 10, 2026
- 10:48 am
చాణక్య నీతి: సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ వ్యక్తులకు దూరంగా ఉండండి!
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి
- Prasanna Yadla
- Updated on: Oct 10, 2026
- 8:49 am
నవరాత్రుల స్పెషల్ స్వీట్.. కమ్మని రుచితో సగ్గుబియ్యం సేమియా పాయసం
నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా కమ్మని సగ్గుబియ్యం సేమియా పాయసం చేసి పెట్టండి. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని ఎలా తయారుచేయాలోఇక్కడ చూద్దాం.. ఈ పాయసం ముఖ్యంగా సమ్మర్లో శరీరానికి చలువనిస్తుంది. దీనిని పంచదార బదులు బెల్లంతో చేయడం వల్ల మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది. ఏ పండగకైనా, లేదా సాధారణ రోజుల్లోనూ తీపి తినాలనిపించినప్పుడు దీనిని సులభంగా తయారుచేసుకోవచ్చు.
- Prasanna Yadla
- Updated on: Oct 10, 2026
- 8:00 am
కాలీఫ్లవర్ Vs బ్రోకలీ.. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది?
కాలీఫ్లవర్, బ్రోకలీ రెండింటిలోను మన శరీరానికి కావాల్సిన పోషకాలు,ఎన్నో లాభాలు ఉన్నాయి. కాలీఫ్లవర్ తో పోలిస్తే పోషక విలువలు బ్రకోలీ లోనే అధికంగా ఉన్నాయి. అయితే, కాలీఫ్లవర్ కొంచం తీపిగా ఉంటుంది. అదే బ్రకోలీ రుచి తక్కువే అని చెప్పాలి. ఈ రెండింటినీ మీరు కూరగా తిన్నప్పుడు తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు కూడా దీనిని తినొచ్చు.
- Prasanna Yadla
- Updated on: Oct 10, 2026
- 7:31 am
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు
- Prasanna Yadla
- Updated on: Oct 10, 2026
- 6:56 am
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ అనేది తక్కువ సమయంలో తయారుచేసుకోగల ఒక రుచికరమైన, సులభమైన వంటకం. ఇది బిజీగా ఉండే రోజుల్లో, లంచ్ బాక్సులకుల్లోకి గాని రాత్రి భోజనానికి చాలా అనుకూలమైనది. ఫ్రెష్ టమాటాలతో తయారయ్యే ఈ వంటకం విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. ఎలా చేయాలంటే
- Prasanna Yadla
- Updated on: Oct 9, 2026
- 10:23 pm