ఈ సూపర్ ఫుడ్స్ తీసుకుంటే మీ శరీరాన్ని చలికి తట్టుకునేలా చేస్తుంది!
Prasanna Yadla
21 November 2026
Pic credit - Pinterest
చలికాలంలో జలుబు, ఫ్లూ, జ్వరం, గొంతునొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడానికి మంచి ఆహారం తీసుకోవాలి.
జలుబు, ఫ్లూ
నారింజ, బత్తాయి, జామపండ్లు వంటి విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లను తీసుకోవాలి. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరికాయను కూడా మన ఆహారంలో చేర్చుకోవాలి.
బత్తాయి, జామపండ్లు
కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది.
కెఫిన్
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
ఆకు కూరల్లో విటమిన్ ఎ, సి, కె, ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీర ఆరోగ్యానికి తోడ్పడతాయి.
ఆకు కూరలు
అలాగే సి ఫుడ్ అంటే ఫిష్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా వంటి జంక్ ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకోకూడదు.
సి ఫుడ్ అంటే ఫిష్
ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కూడా తగ్గించాలి. కూల్ డ్రింక్స్‌ను తగ్గించడంతో పాటు కాఫీ, టీ వంటి వాటిని కూడా ఎక్కువగా తాగకూడదు.
ఉప్పు, చక్కెర ఎక్కువగా
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.