చేపలలో ఎక్కువగా ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు , ఖనిజాలు కూడా ఉంటాయి
విటమిన్లు , ఖనిజాలు
ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంకా దీనిలో ముళ్లు తక్కువగా ఉండటం వల్ల తినడానికి ఈజీగా ఉంటుంది.
ఆరోగ్యానికి ఎంతో మేలు
ఇంకా దీనిలోని ఇందులోని గ్లైసిన్, పుండ్లు, ఇంకా గాయాలు కూడా త్వరగా మానిపోతాయి.
గాయాలు కూడా త్వరగా
ఇంకా ఈ చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి
జ్ఞాపకశక్తి
ఈ చేపలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ఇంకా బరువు నియంత్రణకు హెల్ప్ అవుతుంది
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి
ఈ చేపలలో ఉండే ప్రత్యేక పదార్థాలు మానసిక ఒత్తిడిని కూడా ఇది తగ్గిస్తుంది
మానసిక ఒత్తిడి
ఈ చేపలు తినడం వలన శరీరంలో కాల్షియం, ఫాస్ఫరస్, జింక్ ఎముకల బలానికి సహాయపడతాయి
ఎముకల బలానికి
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.