ఈ పండ్లను ఎక్కువగా తింటే దురద, అలెర్జీ వచ్చే ఛాన్స్
Prasanna Yadla
22 November 2026
Pic credit - Pinterest
సపోటా పండులో కావాల్సిన పోషకాలు ఉన్నప్పటికీ, వీటిని ఎక్కువగా తీసుకుంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఆరోగ్య సమస్యలు
ఇంకా అనేక ఇబ్బందులు వస్తాయి. అవేంటో ఇక్కడ చదివి వివరంగా చదివి తెలుసుకుందాం..
అనేక ఇబ్బందులు
సపోటాలో సహజ చక్కెరలు, ఇంకా పిండిపదార్థాలు అధికంగా ఉంటాయి. ఇది బ్లడ్ లో చక్కెర స్థాయిలను పెరుగుతాయి.
సపోటాలో సహజ చక్కెరలు
ఇంకా దీనిలో కేలరీలు, పంచదార అధికంగా ఉండటం వల్ల ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు.
పంచదార
ఇంకా పచ్చి సపోటాను మరీ అధికంగా తినేస్తే తిన్నప్పుడు కడుపులో నొప్పి, ఇంకా గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి
జీర్ణ సమస్యలు
అంతేకాదు, మరి కొందరికి ఇది సపోటా తిన్న తర్వాత గొంతులో దురద ఇంకా చికాకు, అలెర్జీ వంటివి కనిపిస్తాయి
దురద ఇంకా చికాకు, అలెర్జీ
పిల్లలకు మోతాదుకు మించి ఇవ్వకూడదు వీటిని తక్కువగానే తీసుకోవాలి. ఇంకా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది
తక్కువగానే తీసుకోవాలి.
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.