వెనుక గోతులు తీయకుండా.. మీ మంచి కోరుకునేవారే అసలైన స్నేహితులు వీరే

Prasanna Yadla

21 November 2026

Pic credit - Pinterest

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .

చాణక్య నీతి

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

నీతి చెప్పిన సూత్రాలు పాటిస్తే

 కష్టాల్లో ఉన్నప్పుడు ఏం ఆలోచించకుండా ఇంకా స్వార్థం లేకుండా సాయం చేసే వాళ్లే నిజమైన స్నేహితులు.

 వాళ్లే నిజమైన స్నేహితులు.

ఇంకా మనం తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పును సరిదిద్దేవాళ్లే మీ మిత్రులు.

 సరిదిద్దేవాళ్లే మీ మిత్రులు.

ఇంకా మీ విజయాన్ని చూసి సంతోషపడే వాళ్లే  మనస్ఫూర్తిగా సంతోషించేవారే మీ స్నేహితులు.

సంతోషించేవారే మీ స్నేహితులు.

ఇంకా ఏం లేనప్పుడు కూడా మీతో ఉండేవాళ్ళు .. అలాగే ఏం మాట్లాడకుండా ఉండేవారే నమ్మకమైన వాళ్ళు

నమ్మకమైన వాళ్ళు 

ఇంకా మీ ఆపద సమయంలో కూడా మిమ్మల్ని  ఒంటరిగా వదిలేయకుండా అండగా నిలిచేవారే మీ వాళ్ళు

అండగా నిలిచేవారే మీ వాళ్ళు 

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్