AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Pod Cars: వచ్చేస్తున్నాయ్‌.. పాడ్‌ కార్స్‌ ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్

Hyderabad Pod Cars: వచ్చేస్తున్నాయ్‌.. పాడ్‌ కార్స్‌ ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్

Phani CH
|

Updated on: Nov 22, 2026 | 7:55 PM

Share

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌కు పరిష్కారంగా పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పాడ్ కార్లు) ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కూకట్‌పల్లి నుంచి నాలెడ్జ్ సిటీ వరకు తొలి దశలో 35 కి.మీ మేర డ్రైవర్ రహిత ఎలక్ట్రిక్ పాడ్ కార్లు నడవనున్నాయి. 2030 నాటికి 3.94 లక్షల మంది, 2050 నాటికి 10 లక్షల మంది ప్రయాణీకులను చేరవేయగలవని అంచనా.

Follow Us