Indoor Plants: ఈ ఐదు మొక్కలు ఇంట్లో ఉండే.. ఇంటి అందంతో పాటు ఆరోగ్యానికి డోకా లేనట్టే!
రోజురోజుకూ పెరుగుతున్న వాహనాలు, ఫ్యాక్టరీల కారణంగా నగరాల్లో గాలి కాలుష్యం వేగంగా పెరిగిపోతుంది. మన దేశంలో అత్యధికంగా రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ పడిపోతుంది. ఇక మన హైదరాబాద్‌లో కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెద్దగా గొప్పగా ఏం లేదు. అయితే ఈ గాలి కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు చాలా మంది ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్‌లను ఉపయోగిస్తారు. కానీ కొన్ని తక్కువ ఖర్చుతో సహజంగా ఆక్సీజన్‌ను అందించే కొన్ని మొక్కలను ఇంట్లో పెంచుకుంటే.. కాలుష్యం తగ్గి ఆక్సీజన్ కూడా పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కాబట్టి ఇంట్లో పెంచుకోవడానికి అనుకూమైన మొక్కలు ఏవో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
