అచ్చం జున్నులా ఉండే క్రీమ్ క్యారమెల్ పుడ్డింగ్.. చేసుకోండి సులభంగా
ఇంట్లో ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడు లేదా పిల్లలకు నచ్చేలా ఖరీదైన డెజర్ట్ చేసి పెట్టాలనిపించినప్పుడు క్రీమ్ క్యారమెల్ పుడ్డింగ్ అద్భుతమైన ఎంపిక. చూడటానికి జున్నులా కనిపించే ఈ వంటకం, పైన క్యారమెల్ సిరప్‌తో కలిసి ఎంతో రుచిగా ఉంటుంది. సాధారణంగా దీనిని అవెన్‌లో బేక్ చేస్తుంటారు, కానీ అవెన్ లేని వారు ప్రెషర్ కుక్కర్‌లో కూడా అంతే పర్ఫెక్ట్‌గా తయారు చేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
