Mutton Gravy Curry: అన్నం, చపాతీ, బిర్యానీలోకి అదిరిపోయే ఘుమఘుమలాడే మటన్ గ్రేవీ కర్రీ
ఆదివారం ప్రత్యేక విందు అనగానే ముందుగా గుర్తొచ్చేది మటన్ కర్రీ. అయితే ఇంట్లో మటన్ వండినప్పుడు గ్రేవీ సరిపడా రావడం లేదనో లేదా ముక్క గట్టిగా ఉండిపోయిందనో చాలామంది అనుకుంటారు. అలా కాకుండా మటన్ ఇష్టపడని వారు కూడా లొట్టలేసుకుంటూ తినేలా, ఫుల్ గ్రేవీతో అద్భుతమైన కర్రీని సులభంగా చేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
