కరివేపాకును జుట్టు కోసం ఎలా ఉపయోగించాలో తెలుసా?
samatha
18 November 2026
Pic credit - Pinterest
కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్ , యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి చాలా ఎక్క
ువగా ఉంటాయి.
కరివేపాకు
ఇక చాలా వరకు కరివేపాకును రసం, సాంబార్ వంటి వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి కూడా చ
ాలా మేలు చేస్తుంది.
వంటకాలు
అయితే ఆరోగ్యం కంటే జుట్టుకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాగా, ఇప్పుడు మనం జుట్టు కోసం కరివేపాకు ఎలా ఉపయోగించాలో తెలుసుక
ుందాం.
జుట్టు ఆరోగ్యం
కరివేపాకులో విటమిన్ సి, ఏ వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అందువలన దీంతో నూనె తయారు చేసి ఉపయోగించడం వలన తెల్ల జుట్టు రాకుండా ఉంటుం
ది.
తెల్ల జుట్టు సమస్య
అంతే కాకుండా కరివేపాకు పేస్ట్ తయారు చేసి జుట్టుకు ఉపయోగించడం వలన జుట్టు పెరుగుదల మెరుగు పడుతుంది. ఒత్తుగా పెరుగుతుంది.
జుట్టు పెరుగుదల
అలాగే ఎవరు అయితే జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్నారో వారు జుట్టుకు కరివేపాకు ఉపయోగించడం వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుం
ది
జుట్టు రాలే సమస్యలు
అంతే కాకుండా ప్రతి రోజూ నాలుగు కరివేపాకు ఆకులను నమిలి తినడం వలన జుట్టు సమస్యలు తగ్గిపోయి, జుట్టు బలంగా తయారు అవుతుంది.
జుట్టు బలం
అదే విధంగా కరివేపాకును నీటిలో వేసి స్నానం చేయడం వలన జుట్టు ఆరోగ్యానికి కరివేపాకు చాలా ఉపయోగపడుతుంది.
జుట్టు ఆరోగ్యం
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : శత్రువును ఓడించాలంటే ఈ చిట్కాలు పాటించండి.
పగలంతా చెట్టులా నటించి.. రాత్రి అయితే దెయ్యంలా మారే పక్షి తెలుసా?
కార్తీక మాసంలో తప్పక వెలిగించాల్సిన 8 దీపాలు ఇవే!