కార్తీక మాసంలో తప్పక వెలిగించాల్సిన 8 దీపాలు ఇవే!

samatha

14 November 2026

Pic credit - Pinterest

కార్తీక మాసం అంటే అందరికీ గుర్తుకు వచ్చేది శివకేశవులే కాదు.. దీపం కూడా ఈ మాసంలో ప్రతి రోజూ దీపం వెలిగిస్తారు.

కార్తీక మాసం

ముఖ్యంగా ఎప్పుడు వెలిగించే విధంగా ప్రమిదలో కాకుండా ఉసిరికాయ దీపం, నారికేల దీపం వెలిగిస్తుంటారు.

ఉసిరి, కొబ్బరికాయ దీపం

అయితే ఈ మాసంలో తప్పకుండా, నూనె దీపంతో పాటు ఈ  ఏడు దీపాలను వెలిగిస్తే మీకు పట్టిన దరిద్రపోయి అదృష్టం వరిస్తుందంట.

అదృష్టం కలగడానికి

నిమ్మకాయ దీపం. దీనిని వెలిగిస్తే దుష్ట దోషాలు, ప్రతికూల శక్తులు తొలగిపోతాయి, మంగళవారం, శుక్రవారం వెలిగించడం మంచిది.

నిమ్మకాయ దీపం

 గుమ్మడికాయ దీపంతో శత్రు బాధలు, భయాలు తొలగిస్తుంది. అమావాస్య, శనివారం వెలిగిస్తే విశేష ఫలితం ఉంటుంది.

గుమ్మడికాయ దీపం

 ఉసిరికాయ దీపం ఆరోగ్యాన్ని, ఆయుష్షును, ఐశ్వర్యాన్ని పెంచుతుంది, కార్తీక మాసం, ధనత్రయోదశి నాడు వెలిగించడం శ్రేష్ఠం.

ఉసిరి దీపం

 మిరియాల దీపం వెలిగిస్తే నాగదోషం తొలగి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది, బుధవారం, శనివారం మంచిది.

మిరియాల దీపం

 ఉప్పు దీపంతో ఇంట్లో శుభశక్తులు నిండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, పౌర్ణమి, అమావాస్య నాడు వెలిగించాలి.

ఉప్పుద దీపం

అల్లం దీపం వల్ల రకరకాల వ్యాధులు, దోషాలు, డబ్బు సమస్యలు తొలగుతాయి, ఆదివారం, మంగళవారం వెలిగించడం మంచిది.

అల్లం దీపం