పాము కుబుసం కనిపిస్తే అదృష్టమా? దానిని ఇంటికి తెచ్చుకోవాలా?

samatha

27 october 2026

Pic credit - Pinterest

పాముల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు, ఈ భూ ప్రపంచంపై అనేక రకాల పాములు ఉన్నాయి. అందులో విష సర్పాలు, విషం లేనివి కూడా ఉన్నాయి.

పాములు

ఇక పాములు అంటే చాలా మందికి భయం ఉంటుంది. కొందరు అయితే పాము కుబుసం చూసిన భయపడి పోతుంటారు.

పాము కుబుసం

చాలా వరకు పాములు తమ పాత కుబుసాన్ని విడిచి కొత్తదాన్ని ధరిస్తుంటాయి. అయితే అవి ఎక్కువగా గడ్డి, గోడల వద్ద కుబుసాలను విడుస్తుంటాయి.

కుబుసం విడవడం

ఇక ఈ పాముకుబుసాలు చాలా మందికి కనిపించవు. కొందరికి మాత్రం ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఇలా పాము కుబుసం కనిపించడం అదృష్టం అంటున్నారు కొందరు.

కుబుసం కనిపించడం అదృష్టం

చాలా వరకు పాము కుబుసం అనేది,  సర్ప దోషం ఉన్నవారికి మాత్రమే కనిపిస్తుందంట. పదే పదే కుబుసం కనిపిస్తే తప్పకుండా ఈ పని చేయాలి.

సర్పదోషం

పాము కుబుసం కనిపిస్తే అదృష్టంగా భావించి దానిని చేతితో పట్టుకోకుండా, పేపర్ లేదా కవర్ వంటి దానిలోకి తీసుకొని ఇంటికి తెచ్చుకోవాలంట.

ఇంటికి  తెచ్చుకోవడం

తర్వాత దానిని ఒక క్లాత్‌లో చుట్టి, అరటి చెట్టుకు కట్టడం వలన సర్పదోషం తొలిగిపోతుంది అని చెబుతున్నారు కొందరు నిపుణులు.

అరటి చెట్టుకు కట్టడం

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. దీనిపై ఎలాంటి శాస్త్రీయ నిరూపణలేదు. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు, కేవలం పాఠకుల ఆసక్తిమేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది.

ముఖ్య గమనిక