అప్పులన్నీ చెడ్డవు కావు.. ఇలా చేస్తే మీ చేతి నిండా డబ్బే డబ్బు
Samatha
29 september 2026
Pic credit - Pinterest
డబ్బు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ చిన్న అవసరం అయినా సరే డబ్బు కావాల్
సిందే.
డబ్బు అవసరం
ఇక ఈ డబ్బుపై చాలా మంచి చాలా అపోహలు ఉంటాయి. ముఖ్యంగా మధ్యతరగతి వారికి దీనిపై చాలా అపోహాలు ఉంటుంటాయి
అపోహలు
కొందరు అప్పులను చూస్తే చాలు భయపడి పోతుంటారు. కానీ అప్పులన్నీ చెడ్డవు కావు, ప్రణాళికతో అప్పు చేస్తే
అది లాభం తీసుకొస్తుందంట.
అప్పు కూడా లాభమే
కాగా అసలు ఎలా అప్పులు చేస్తే అది లాభాలను చేకూరుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం.
ఎలా చేయడం
కొందరు పోర్ట్ ఫోలియోలో బంగారం పెడుతుంటారు. అయితే ఇది అందులో ఒక భాగం కావాలి కానీ, దానిపైనే ఆధారపడకూడదు అంటున్నారు.
ఫోర్ట్ పోలియో
కొంత మంది తమకు ట్రేడింగ్ పై అవగాహన ఉండకపోయినా, దానిలోకి వెళ్తుంటారు. కానీ జ్ఞానం లేకుండా ట్రేడింగ్ చేయకూడదంట.
ట్రేడింగ్
ఎప్పుడైనా సరే ముందుగానే పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాలంట. దీని వలన ఎక్కవ మొత్తంలో డబ్బు పొదుపు చేసుకోవచ్చు
అంటున్నారు నిపుణులు.
పెట్టుబడులు
కొందరు డబ్బు సంపాదిస్తు్న్నాం అనుకుంటారు, కానీ సంపాదించడం కాదు, సరైన చోట పెట్టుబడి పెట్టడం కూడా ముఖ్యం.
సరైన చోట పెట్టుబడి పెట్టడం
మరిన్ని వెబ్ స్టోరీస్
రెక్కలు లేకుండా ఎగురుతుంది.. కళ్లు లేకున్నా ఏడ్చేది ఏంటో తెలుసా?
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
ఇది పండు కాదు అమృతం.. కనిపిస్తే వదలకండి