రెక్కలు లేకుండా ఎగురుతుంది.. కళ్లు లేకున్నా ఏడ్చేది ఏంటో తెలుసా?
Samatha
17 september 2026
Pic credit - Pinterest
చాలా మందికి పొడుపు కథలు విప్పడం ఇష్టం ఉంటుంది. ఇవి మీ మెదడు పనితీరును మెరుగు పరచడమే కాకుండా, మీలో జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
పొడుపు కథలు
చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరికీ పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్స్ వంటి వాటిని పరిష్కరించడం ఆనందాన్ని ఇస్తుంది.
ఆప్టికల్స్, పజిల్స్
కొంత మంది వీటిని తమ సరదా కోసం పరిష్కరిస్తుంటారు. కానీ ఇది మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. అందుకే చాలా మంది వీటిని పరిష్కరించాలి అనుకుంటారు.
సరదా
ఇక కొంత మంది తాము తెలివైనవారిమా కాదా? అని తమకు తామే అనుకుంటూ పజిల్స్, పొడుపు కథలు విప్పడం చేస్తుంటారు. అయితే మీరు మంచి ఇంటలీజెంట్స్ అయితే ఈ పొడుపు కథను విప్పాల్సిందే.
తెలివి తేటలు
రెక్కలు లేకుండా ఎగురుతుంది.. కళ్లు లేకుండా ఏడుస్తుంది. ఇదే మీ ప్రశ్న.. దీనికి ఎవరు అయితే సమాధానం చెప్తారో వారు చాలా తెలివైనవారు.
పొడుపు కథ
ఏమైంది ఈ పొడుపు కథకు మీకు సమాధానం దొకిందా? దీని జవాబు ఏంటి అని ఎక్కువగా ఆలోచిస్తున్నారా? ఆలోచించండి మరి..
జవాబు
ఏమైంది? ఎంత ఆలోచించినా? జవాబు తెలియడం లేదా? అయితే కంగారు అవసరం లేదు, దాని జవాబు మరి ఏదో కాదు మేఘాలు.
ఆన్సర్ ఇదే
మేఘాలకు రెక్కలు ఉండవు అయినా ఆకాశంలో ఎగురుతాయి. వాటికి కళ్లు ఉండకపోయినా, వర్షం కురిసినప్పుడు అవి ఏడుస్తున్నట్లు అనిపిస్తుంది