ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?
Samatha
24 August 2026
ఈ మధ్య కాలంలో పాములకు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియానే షేక్ చేస్తున్నాయి. రోజుకు ఏదో ఒక వార్త వైరల
్ అవుతూనే ఉంటుంది.
దీనికి కారణం చాలా మందికి పాములు అంటే విపరీతమైన భయం ఉన్నప్పటికీ, వాటికి సంబంధించిన విషయాల్లో ఆసక్తి చూపడం.
ఇక చాలా మంది పామును చూస్తుంటారు. అయితే దానికి కళ్లు, కోరలు ఉంటాయి తప్ప, చెవులు ఉన్నట్లు మాత్రం ఎప్పుడూ కని
పించదు.
కానీ చాలా మంది పెద్ద వారు, వీరికి పాము చెవులు చిన్నగా శబ్ధం చేసినా ఎక్కువగా వినిపిస్తుంది. అంటారు. మరి పాముకు చెవ
ులు ఉండవు కదా..
పాముకు చెవులు ఉండకపోయినా, ఎలా విటాయనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
పాముకు చెవులు ఉండవు కానీ, అవి వాటి శరీరం ద్వారా శబ్ధాలను వింటాయంట. దాని శరీరం పూర్తిగా భూమికి ఆనుకొని ఉంటుంది.
అయితే భూమి నుంచి వచ్చే ప్రకంపనల ద్వారా అది శబ్ధాన్ని వింటుందంట. చిన్న పాటి శబ్ధాన్ని కూడా అవి చాలా త్వరగా పసిగ
ట్టగలవు అంట.
అందుకే పెద్ద వారు అంటుంటారు, పాము చెవులు, చిన్నగా మాట్లాడినా వినిపిస్తుందని, పాములు భూ ప్రకంపనల ద్వారా గుండు పిన్న కింద పడ
ిన శబ్ధాన్ని కూడా వినగలవంట
మరిన్ని వెబ్ స్టోరీస్
కలర్ ఫుల్వి కాదండోయ్.. మీ సోదరులకు ఎలాంటి రాఖీలు కట్టాలో తెలుసా?
వరలక్ష్మి వ్రతం రోజు అస్సలే చేయకూడని పనులివే!
పాములు ఎందుకు వెనక్కి పాకలేవో తెలుసా?