పాములు ఎందుకు వెనక్కి పాకలేవో తెలుసా?
Samatha
18 August 2026
పాములకు సంబంధించిన ఏ విషయమైనా సరే చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది. అందుకే వాటిపై చాలా ఇంట్రస్ట్ ఉంటుంది.
పాములు చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తాయి. అయితే అవి పరిగెత్తే సమయంలో వాటిని చూస్తే చాలు వణుకు పుడుతుంద
ి.
వంకలు వంకలుగా తిరుగుతూ పాకుతూ వెళ్తాయి. అయితే అవి ముందుకు పాకుతూ చాలా వేగంగా పరిగెత్తగలవు కానీ, వెనక్కీ వ
ెళ్లలేవు.
మరీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు పాములు వెనక్కీ ఎందుకు పాకలేవో, కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.
పాములు పుట్టకతోనే చాలా డిఫరెంట్ శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. అలాగే ఎముకల అమరిక కూడా ఒకే విధంగా ముదుగు సాగేలా మాత్రమే
ఉంటుందంట.
దాని శరీర నిర్మాణం, ఎముకల అమరిక వలన అవి వెనక్కు పాకలేవు అని చెబుతున్నారు నిపుణులు. కానీ కొన్ని పాములు మాత్రం మెల్లిగా వెనక్కు వెళ
్తాయంట.
కొన్ని సార్లు పాములు వెనక్కి పాకడానికి ప్రయత్నం చేసినప్పటికీ వాటి శరీర నిర్మాణం కారణంగా అవి వెనక్కి మాత్రమే వెళ్తాయంట.
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
మనుషుల్లా విడాకులు తీసుకునే పక్షులు.. వీటి ప్రేమ కథ తెలుసా!
జీవితంలో ఒకసారే వికసించి, మరణించే అద్భతమైన మొక్కలివే ఇవే!
చాణక్య నీతి : స్త్రీలు ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఇవే.. చెబితే ఖతమే