జీవితంలో ఒకసారే వికసించి, మరణించే అద్భతమైన  మొక్కలివే ఇవే!

Samatha

11  August 2026

ప్రకృతి అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. భూమిపై మనుషులను ఆశ్చర్య పరిచే ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి.

ప్రకృతి తన ఒడిలో ఎన్నో వింతలను దాచుకుంది. అవి ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే ఇప్పుడు మనం కొన్ని ఇంట్రస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం.

ముఖ్యంగా కొన్ని రకాల మొక్కలు జీవితంలో ఒక్కసారి మాత్రమే వికసించి, తర్వాత మరణిస్తాయంట. ఇంతకీ ఆ మొక్కలు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

మెక్సికోకు చెందిన అగావే మొక్క, 10 నుంచి 30 సంవత్సరాలలో ఒకసారి మాత్రమే వికసిస్తుంది. తర్వాత అది  మరణిస్తుందంట.

వెదురు మొక్క. ఇది ప్రతి 40 నుంచి 120 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పూస్తుంది. కానీ అది చనిపోయేలోపు అనేక విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది.

స్ట్రోబిలాంథెస్ కుంతియానా, ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వికసిస్తుంది. వీటి పూలు చాలా అందంగా ఉంటాయి.

స్ట్రోబిలాంథెస్ కుంతియానా, ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వికసిస్తుంది. వీటి పూలు చాలా అందంగా ఉంటాయి.

దక్షిణ భారత దేశం, శ్రీలంకలో కనిపించే, టాలిపోట్ పామ్, 30 నుంచి 80 సంవత్సరాల మధ్య వికసిసస్తుంది. చాలా ఎత్తుగా పెరుగుతుంది ఈ మొక్క.