మనుషుల్లా విడాకులు తీసుకునే పక్షులు.. వీటి ప్రేమ కథ తెలుసా!

Samatha

11  August 2026

విడాకులు అనే పదం గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఇక ఈ మధ్యకాలంలో చాలా మంది విడాకులు తీసుకొని విడిపోతున్నారు.

అయితే ప్రతి ఒక్కరూ కేవలం మనుషులు మాత్రమే డివోర్స్ తీసుకొని విడిపోతారు అనుకుంటారు. కానీ పక్షులు కూడా విడాకులు తీసుకుంటాయంట.

పక్షలు విడాకులు తీసుకోవడం ఏంటి అనుకుంటున్నారా? కొన్ని రకాల పక్షులు జతకట్టి తర్వాత విడాకులు తీసుకొని విడిపోతాయంట. ఇంతకీ అవి ఏవి అంటే?

గ్రేట్ టిట్స్, ఈ పక్షులను తెలుగులో చిన్న జిట్ట అని కూడా అంటారు. ఇవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కానీ మనుషుల్లానే విడాకులు తీసుకొని విడిపోతాయంట.

యూకేకి చెందిన ఈ పక్షలు  సంతానోత్పత్తి కోసం పాటలు పాడుతూ వేరే పక్షితో జతకడతాయి. తర్వాత విడాకులు లాగా విడిపోతాయంట.

యూకేకి చెందిన ఈ పక్షలు  సంతానోత్పత్తి కోసం పాటలు పాడుతూ వేరే పక్షితో జతకడతాయి. తర్వాత విడాకులు లాగా విడిపోతాయంట.

అంతే కాకుండా పిల్లలు తమ సొంతంగా ఎగరడం, ఆహారం తీసుకోవడం స్టార్ట్ చేసి, గూడు ఖాళీ అయిన తర్వాత అవి తల్లిదండ్రుల బాధ్యతల నుంచి విముక్తి పొందుతాయంట.

అయితే తర్వాత కొన్ని జంటలు కొన్ని రోజుల పాటు కలిసి ఉండి, తర్వాత శీతాకాలంలో పరస్పర సామాజిక చర్యల తర్వాత విడిపోతాయంట.