వరలక్ష్మి వ్రతం రోజు అస్సలే చేయకూడని పనులివే!
Samatha
18 August 2026
శ్రావణ మాసంలో వివాహిత స్త్రీలు తప్పక చేసుకునే వ్రతంలో వరలక్ష్మి వత్రం మొదటి స్థానంలో ఉంటుంది.
శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. చాలా పవిత్రమైన వ్రతం.
ఈరోజు మహిళలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్ర పరిచి, లక్ష్మీదేవిని పూజించి, వ్రతాన్న
ి జరుపుకుంటారు.
అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజు అస్సలే కొన్ని తప్పులు చేయకూడదంట. కాగా అవి ఏవో ఇప్పుడు మనం చూద్దాం.
వరలక్ష్మి వత్రం రోజు వ్రతం చేసినా చేయకపోయినా, ఈ రోజు మాసం తినకూడదు, అలాగే ఉల్లి, వెల్లుల్ల ఆహార
ంలో చేర్చుకోకూడదు.
అంతే కాకుండా ఈ రోజు ఎవరితో గొడవలకు వెళ్లకూడదు. ఇలా వెళ్లడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు.
అలాగే లక్ష్మీ దేవికి కంటే ముందు, పూజలో వినాయకుడిని పూజించాలి. నేరుగా లక్ష్మీ పూజ చేయకూడదంట
.
అంతే కాకుండా చాలా మంది కలశ ఏర్పాటు చేస్తారు. అయితే దీనిని వెండి లేదా రాగిలో మాత్రమే పెట్టాల
ి. గాజు వాటిల్లో పెట్టకూడదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
మనుషుల్లా విడాకులు తీసుకునే పక్షులు.. వీటి ప్రేమ కథ తెలుసా!
జీవితంలో ఒకసారే వికసించి, మరణించే అద్భతమైన మొక్కలివే ఇవే!
చాణక్య నీతి : స్త్రీలు ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఇవే.. చెబితే ఖతమే