ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
Samatha
24 August 2026
బెండకాయలు తెలియని వారు ఎవరూ ఉండరు. చాలా వరకు బెండకాయలు అంటే ఎక్కువగా గ్రీన్ కలర్‌లో ఉండేవి మాత్రమే తెలుస
ు.
కానీ మీరు ఎప్పుడైనా రెడ్ కలర్ బెండకాయలను చూశారా? అవునండీ,కేవలం గ్రీన్ కలర్ మాత్రమే కాకుండా రెడ్ కలర్ బెండక
ాయలు కూడా ఉంటాయంట.
బెండకాయ కర్రీ చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కర్రీ మాత్రమే కాకుండా ,బెండకాయ నీరు కూడా శరీరా
నికి చాలా మంచిది.
అయితే చాలా మంది గ్రీన్ కలర్ మాత్రమే చూసి ఉంటారు. కానీ భారత దేశంలో ఎరుపు రంగు బెండకాయలను కూడా ఎక్కువగా పండిస్తారంట.
కాగా, ఇప్పుడు మనం భారత దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఎరుపు రంగు బెండకాయలు పండిస్తారో మనం వివరంగా తెలుసుకుందాం.
దేశంలోని ఎరుపు రంగు బెండకాయలను ఎక్కువగా ఉత్తర ప్రదేశ్‌లో పండిస్తారు. ఇక్కడ గ్రీన్ కలర్ కంటే ఎరుపు రంగు బెండకాయలనే పండిస్తారంట.
ఈ దేశంలోనే కాకుండా, ఎర్ర బెండకాయలను గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలలో కూడా ఎరుపు రంగు బెండకాయలు ఎక్కువగా సాగు
చేస్తారు.
ఇక చాలా మంది ఆకుపచ్చ బెండకాయనే ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు. కానీ గ్రీన్ కలర్ కంటే రెడ్ కలర్ బెండకాయలు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్
తుందంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
కలర్ ఫుల్వి కాదండోయ్.. మీ సోదరులకు ఎలాంటి రాఖీలు కట్టాలో తెలుసా?
వరలక్ష్మి వ్రతం రోజు అస్సలే చేయకూడని పనులివే!
పాములు ఎందుకు వెనక్కి పాకలేవో తెలుసా?