ఇది పండు కాదు అమృతం.. కనిపిస్తే వదలకండి

Samatha

18 september 2026

Pic credit - Pinterest

పండ్లలో అనేక రకాల పండ్లు ఉంటాయి. చాలా మంది పండ్లలో రాజు అంటే మామిడి పండు మాత్రమే తెలుసు. కానీ పండ్లలో రాణి అంటే వంగ మామిడి పండు.

పండ్లు

చాలా మందికి ఇది తక్కువగా తెలుసు.  ఇవి చూడటానికి వంకాయాల్లా ఉంటాయి. కానీ ఇవి తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు వివరించలేనివంట.

వంకాయల్లా కనిపిస్తాయి

కాగా, ఇప్పుడు మనం ఈ వంగ మామిడి పండ్లను తినడం వలన ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం.

వంగమామిడి పండ్లు

దీనిని మ్యాంగో స్టీన్ అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి.

ఆరోగ్య ప్రయోజనాలు

అందువలన ప్రతి రోజూ ఒక పండు తినడం వలన ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడటమే కాకుండా, రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది.

రోగనిరోధక శక్తి పెరగడం

అంతే కాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడి, చర్మానికి సహజ మెరుపును ఇస్తాయి.

సహజ మెరుపు

వంగ మామిడి పండ్లు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.  ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

గుండె ఆరోగ్యానికి మేలు

రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో కూడా వంగ మామిడిపండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి డయాబెటీస్ ఉన్న వారికి వరం అని చెప్పాలి.

రక్తంలో చక్కెర స్థాయిలు