కలబంద మొక్క వేపుగా పెరగాలి అంటే ఏం చేయాలి?

samatha

9 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ప్రతి ఒక్కరి ఇంటిలో అనేక రకాల మొక్కలు ఉంటాయి. చాలా మంది తమ ఇంటి ముందు పెరట్లో అనేక రకాల మొక్కలు పెంచుకుంటారు. మఖానా

మొక్కలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అయితే పూల మొక్కలు, కూరగాయల మొక్కలతో పాటు, ప్రతి ఒక్కరి ఇంటిలో కలబంద మొక్క అనేది తప్పనిసరిగా ఉంటుంది. మఖానా

కలబంద

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అయితే కొన్ని సార్లు ఈ మొక్క అంత వేపుగా పెరగదు. కాగా, ఇప్పుడు మనం కలబంద మొక్క వేపుగా పెరగాలి అంటే ఏం చేయాలో చూసేద్దాం. మఖానా

వేపుగా పెరగడం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

కలబంద మొక్క ఇంటిలోనే చాలా వేగంగా వేపుగా పెరగాలి అంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలంట. అవి ఏవి అంటే? మఖానా

చిట్కాలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

కలబంద మొక్కను కుండీ లేదా నేలపై ఎక్క పెంచినా కానీ,దానికి తప్పకుండా ఎండ తగిలే చోట మాత్రమే ఉంచాలంట. అప్పుడే మొక్క పెరుగుతుంది. మఖానా

ఎండ తగిలే చోటు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా, కలబంద మొక్కకు పదే పదే నీళ్లు పోయకూడదు. దీనికి రెండు రోజులకు ఒకసారి నీరు పోయడం చాలా మంచిది. మఖానా

నీళ్లు పోసే విధానం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అలాగే ఎప్పుడూ కూడా కలబంద మొక్కను చిన్న కుండీలో కాకుండా, పెద్ద కుండీలో పెంచుకోవాలి. దీని వలన అది పెద్దగా పెరుగుతుంది. మఖానా

పెద్ద కుండీ

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఈ మొక్కకు బియ్యం కడిగిన నీరు, అరటి తొక్కల నీరు పోయడం చాలా మంచిది. దీని వలన మొక్క వేపుగా పెరిగే చాన్స్ ఉంది. మఖానా

బియ్యం కడిగిన నీరు