కోటిజన్మల పుణ్యం రావాలా..దీపావళి రోజు ఈ పని చేయండి చాలు!
samatha
28 october 2026
Pic credit - Pinterest
దీపావళి పండుగ వచ్చేస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరికీ ఈ పండుగ అంటే చాలా ఇష్టం ఉంటుంది.
దీపావళి పండుగ
దీపావళి అంటే టపాసులు పేల్చడం, లక్ష్మీ పూజ, ఇంటి నిండుగా దీపాలు వెలిగించడం, తులసిని పూజించడం చేస్తుంటారు.
లక్ష్మీ పూజ
ఇక దీపావళి సమయంలో కొన్ని నియమాలు పాటించడం చాలా మంచిది అంటారు. ముఖ్యంగా ఈ సమయంలో దాన ధర్మాలు చేసినా కలిసి
వస్తుంది.
నియమాలు పాటించడం
అంతే కాకుండా దీపావళి పండుగ సమయంలో ఒక్క దీపం వెలిగిస్తే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుందంట. దాని గురించి తెలుసుకుందాం
.
దీపం వెలిగించడం
దీపావళి పండుగ సమయంలో పండుగకు ఒక రోజు ముందు నరక చతుర్దశి రోజున యమ దీపం వెలిగించడం చాలా శుభప్రదం.
యమ దీపం వెలిగిండం
దీనిని సాయంత్రం సమయంలో ఇంటికి దక్షిణం దిక్కున, నువ్వుల నూనె వేసి ఒకే ఒక్క దీపం వెలిగించాలి.
దక్షిణం దిక్కు
ఇలా యమ దీపం వెలిగించడం వలన అపమృత్యు దోషం తొలిగిపోయి, యమ బాధల నుంచి విముక్తి లభిస్తుందంట.
బాధల నుంచి విముక్తి
అంతే కాకుండా కోటి జన్మల పాపాలు తొలిగిపోయి, పుణ్యం లభిస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శా
స్త్ర నిపుణులు.
పాపం తొలిగి, పుణ్యం లభిస్తుంది
మరిన్ని వెబ్ స్టోరీస్
అప్పులన్నీ చెడ్డవు కావు.. ఇలా చేస్తే మీ చేతి నిండా డబ్బే డబ్బు
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
కలబంద మొక్క వేపుగా పెరగాలి అంటే ఏం చేయాలి?