లీటర్ పాల నుంచి ఎన్ని గ్రాముల పాల పొడి తయారు చేస్తారో తెలుసా? 

Prasanna Yadla

18 November 2026

Pic credit - Pinterest

మనం రోజూ చూసే పాలలో 87 శాతం వరకు నీరే ఉంటుంది . దాని వలన ఈ పాలను పొడిగా మార్చవచ్చు 

 పాలలో 87 శాతం వరకు నీరే

ఈ పాలను వేడి చేసి, దానిలో నీటిని ఆవిరి రూపంలో తొలగిస్తాయి. పలుచగా ఉన్న పాలు  చిక్కటి ద్రవంగా అవుతాయి

చిక్కటి ద్రవంగా అవుతాయి 

ఒక లీటర్ పాల  125 నుంచి 130 గ్రాముల వరకు ఘనపదార్థాలు ఉంటాయి. దీనిలో నీటిని మొత్తం తీసిన తర్వాత అదే పరిమాణంలో పాల పదార్థాలు ఉంటాయి. 

 లీటర్ పాలు 

మనం ఆ  లెక్కన చూసుకుంటే లీటర్ పాల నుంచి 125 నుంచి 130 గ్రాముల పాల పొడి మాత్రమే తయారు చేస్తారు. 

125 నుంచి 130 గ్రాముల పాల పొడి

అయితే, పాలలో ఉండే కొవ్వు శాతం, ఘనపదార్థాలను బట్టి ఈ పొడి దిగుబడి అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది

 పొడి దిగుబడి

ఇంకా చివరగా తీసుకున్న పాలపొడికి  పరీక్షలు చేసి, తడి లేకుండా చిన్న , పెద్ద ప్యాకెట్లలో ప్యాక్ చేస్తారు . 

 చిన్న , పెద్ద ప్యాకెట్లలో

ఇంకా మీరు సరైన విధంగా నిల్వ చేస్తే, సాధారణ పాలతో పోలిస్తే ఈ పాలపొడిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు 

ఎక్కువ రోజులు నిల్వ

ఇది గంటలు గంటలు అస్సలు పట్టదు.స్ప్రే డ్రయర్‌లో నీరు మొత్తం పోయి పొడిగా ఏర్పడటం వలన సెకన్లలోనే అయిపోతుంది 

సెకన్లలోనే అయిపోతుంది