అర తులం బంగారంలో వచ్చే గోల్డ్ చైన్స్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో

Prasanna Yadla

18 November 2026

Pic credit - Pinterest

ఈ మధ్య కాలంలో సింపుల్‌గా, అందంగా కనిపించే  గోల్డ్ చైన్స్ కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారు 

 గోల్డ్ చైన్స్

అర తులం బంగారంలో గోల్డ్ చైన్స్ కోసం చూసే వాళ్లకి గుడ్ న్యూస్.. మీ కోసమే కొన్ని లేటెస్ట్ డిజైన్స్ 

అర తులం బంగారంలో గోల్డ్ చైన్స్

చిన్న లింక్స్‌తో వచ్చే  చైన్ డిజైన్స్ మీరు రోజూ కూడా వీటిని పెట్టుకోవచ్చు  తక్కువలోనే ఇవి వస్తాయి  

చిన్న లింక్స్‌  చైన్ డిజైన్స్ 

ఇంకా బాగా ట్రెండ్ అవుతున్న బాక్స్ చైన్ డిజైన్స్ తక్కువ బరువులోనే మంచి లుక్ ఇస్తాయి.

బాక్స్ చైన్ డిజైన్

అలాగే గుండ్రని లింక్స్‌తో వచ్చే  చైన్స్ యువతి యువతులకు బాగా నచ్చుతాయి ఇవి కూడా ట్రై చేయవచ్చు 

 లింక్స్‌తో వచ్చే  చైన్స్ 

రోప్ చైన్ డిజైన్స్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇవి ఎక్కువ మెలికల అల్లికతో ఉంటాయి 

రోప్ చైన్ డిజైన్స్

చిన్న పూల డిజైన్లతో వచ్చే చైన్స్ ఆడవాళ్ళకి అందంగా కనిపిస్తాయి ఇవి కూడా అర తులంలో వస్తాయి 

చిన్న పూల డిజైన్లతో 

తక్కువ బరువులో మంచిగా ఉండాలని కోరుకునేవారు మినిమల్ గోల్డ్ చైన్స్ బెటర్ ఇవి అయితే అందాన్ని పెంచుతాయి 

 మినిమల్ గోల్డ్ చైన్స్