Usirikaya Karam Podi: అజీర్తిని తొలగించి శరీరానికి రక్షణ ఇచ్చే ఉసిరికాయ కారం పొడి
ఉసిరికాయను ఏ రూపంలో ఆహారంలో తీసుకున్నా శరీరానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు అందుతాయని మనందరికీ తెలుసు. ముఖ్యంగా అజీర్తి సమస్యలను తగ్గించడంలోనూ, జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది. అయితే ఉసిరికాయలు అన్ని కాలాల్లో తాజాగా దొరకవు కాబట్టి, ఇలా రుచికరమైన కారం పొడి రూపంలో నిల్వ చేసుకుంటే రోజూ భోజనంలో మొదటి ముద్దలో ఆస్వాదించవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
