తేనెటీగలు నాట్యం ఎందుకు వేస్తాయి? ఈ సంకేతం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Prasanna Yadla
18 November 2026
Pic credit - Pinterest
తేనెటీగలు తేనెను సేకరించి గూటికి తిరిగి వచ్చిన తర్వాత వాటిలో ఒకటి నాట్యం చేయడం మొదలు పెడతాయి మరి మీరు ఎప్పుడైనా చూసారా?
తేనెటీగలు
మిగతా తేనెటీగలు దాని చుట్టూ చేరి దానిని గమనిస్తూ ఉంటాయి. అసలు అది నాట్యం ఎందుకు చేస్తుందంటే?
నాట్యం ఎందుకు చేస్తుందంటే?
అయితే, అవేం కావాలని అలా చేయవు.. ఆ నాట్యం వెనుక ఒక అద్భుతమైన సంకేతం ఉంది అదేంటో ఇక్కడ చూద్దాం..
అద్భుతమైన సంకేతం ఉంది
ఇది ఆడుకోవడానికి కాదు ఆహారం కోసం అందరికి చెప్పే ఒక సంకేతం. పువ్వుల నుంచి పుప్పొడిని సేకరించిన విషయాన్ని చెబుతుంది
ఆహారం కోసం చెప్పే సంకేతం
తేనెటీగ వేసే డ్యాన్స్ అది 8 ఆకారంలో ఉండి మధ్యలో తన పొట్టను ఊపుతూ మిగతా తేనెటీగలకు దారి చెబుతుంది
మిగతా తేనెటీగలకు దారి
ఇంకా గూటిలోని నిలువు దిశను సూర్యుడిని దిశతో పోలుస్తూ ఆహారం ఎక్కడ ఉందో మిగతా తేనెటీగలు కూడా చెబుతుంది
నిలువు దిశను సూర్యుడి
ఆ తర్వాత గూటి నుంచి బయటకు వెళ్లి ఆ సంకేతం సూచించిన ప్రదేశంలో పువ్వుల కోసం వెతుకుతాయి.
పువ్వుల కోసం వెతుకుతాయి.
ఈ నాట్యం దిశ మాత్రమే కాదు.. దూరం గురించి కూడా ఇది తెలియజేస్తుంది
నాట్యం దిశ మాత్రమే కాదు
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..