ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పటికీ అదే అందం..! 50ఏళ్ళైనా తగ్గని క్రేజ్
కేరళకు చెందిన సితార 1986లో మలయాళ చిత్రం 'కావేరి'తో నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. తమిళ చిత్రసీమలోనూ అడుగుపెట్టి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు .

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
