AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం… పెళ్లి బృందం కారును ఢీకొన్న వాహనం.. నలుగురు మృతి

Road Accident: ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం కారును ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఒంగోలు సమీపంలోని పెళ్లూరు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం... పెళ్లి బృందం కారును ఢీకొన్న వాహనం.. నలుగురు మృతి
Road Accident
Subhash Goud
|

Updated on: Nov 21, 2026 | 7:29 AM

Share

Road Accident: ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం కారును ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఒంగోలు సమీపంలోని పెళ్లూరు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బాపట్ల నుంచి కారు తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us
ఘోర ప్రమాదం.. పెళ్లి బృందం కారును ఢీకొన్న వాహనం.. నలుగురు మృతి
ఘోర ప్రమాదం.. పెళ్లి బృందం కారును ఢీకొన్న వాహనం.. నలుగురు మృతి
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో కొత్త పథకం
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో కొత్త పథకం
బిజీ లైఫ్‌లోనూ ఫిట్‌గా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు.. 
బిజీ లైఫ్‌లోనూ ఫిట్‌గా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు.. 
పరగడుపున ఉసిరికాయ తింటే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
పరగడుపున ఉసిరికాయ తింటే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ప్రపంచ కప్ 2027కు రోహిత్, కోహ్లీ టికెట్స్ కన్ఫర్మ్?
ప్రపంచ కప్ 2027కు రోహిత్, కోహ్లీ టికెట్స్ కన్ఫర్మ్?
సచిన్, కోహ్లీ సరసన కేఎల్ రాహుల్
సచిన్, కోహ్లీ సరసన కేఎల్ రాహుల్
చెక్‌ఇన్ సమయంలో మోగిన అలారం.. ప్రయాణికుడి బ్యాగ్ చెక్‌ చేయగా..
చెక్‌ఇన్ సమయంలో మోగిన అలారం.. ప్రయాణికుడి బ్యాగ్ చెక్‌ చేయగా..
బెండకాయ నీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
బెండకాయ నీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
లక్నో కొత్త కెప్టెన్‌గా 21 కోట్ల స్టార్‌ ప్లేయర్.. ఎవరంటే?
లక్నో కొత్త కెప్టెన్‌గా 21 కోట్ల స్టార్‌ ప్లేయర్.. ఎవరంటే?
లక్షకు దిగి వస్తున్న తులం బంగారం ధర.. ఒక్క రోజులోనే భారీ పతనం!
లక్షకు దిగి వస్తున్న తులం బంగారం ధర.. ఒక్క రోజులోనే భారీ పతనం!