చాణక్య నీతి : ప్రతి వ్యక్తి కుక్క నుంచి నేర్చుకోవాల్సినవి ఇవే

samatha

19 November 2026

Pic credit - Pinterest

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక విషయాల గురించి తెలియజేశాడు.

ఆచార్య చాణక్యుడు

అదే విధంగా చాణక్యుడు ఒక వ్యక్తి కుక్క నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని విషయాల గురించి తెలపడం జరిగింది.

కుక్క నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు

చాలా మంది కుక్కలను పెంచుకుంటారు. అవి తమ ఇంటిలో ఒక కుటుంబ సభ్యుడిగా చూస్తూ వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు.

సభ్యుడిగా చూసుకోవడం

ఇక కుక్క కూడా తనకు అన్నం పెట్టి జాగ్రత్తగా చూసుకునే ఆ కుటుంబం పట్ల పూర్తి విశ్వసనీయతతో ఉంటుంది.

విశ్వసనీయత

ముఖ్యంగా దానిలోని నాలుగు లక్షణాలు ప్రతి వ్యక్తి నేర్చుకోవాలని చెబుతున్నాడు చాణక్యుడు. అందులో ఒకటి సంతృప్తి చెందడం.

సంతృప్తి చెందడం

రెండోది అప్రమత్తంగా ఉండటం. కుక్క ఎంత గాఢ నిద్రలో ఉన్నా కూడా చిన్న శబ్ధం వస్తే వెంటనే లేసి అప్రమత్తం అవుతుంది.

అప్రమత్తత

అలాగే కుక్కలు యజమానుల పట్ల విధేయతగా ఉంటాయి. మనం కూడా మనకు మంచి చేసే వారిపట్ల విధేయతగా ఉండాలి.

విధేయత

చివరిది ధైర్యం కుక్కలకు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి.

ధైర్యం