కోలీవుడ్ దర్శకుడు ఆర్. పార్తిబన్ తన విడాకుల గురించి తాజాగా మాట్లాడారు. నటి సీతతో 12 ఏళ్ల వివాహ బంధం తర్వాత విడిపోయినా, ఎప్పుడూ బాధపడలేదని, విడాకుల తర్వాతే సంతోషంగా ఉన్నానని వెల్లడించారు. వివాహం కంటే స్వతంత్ర జీవితానికే ఆధునిక సమాజం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.