Gold, Silver Rates: భారీగా తగ్గిన వెండి ధర.. మరి బంగారం గురించి తెలిస్తే షాకవుతారు!
Gold and Silver Prices: బంగారం ధరలు ఉన్నట్టుండి షాకిచ్చాయి. కానీ వెండి మాత్రం శుభవార్త తెలిపింది. తులం బంగారం ధరపై భారీగా పెరిగితే.. వెండి మాత్రం భారీగా తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 4 లక్షల వరకు వెళ్లి వెండి.. 3 లక్షలకు దిగివన చేరుకుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
