డిసెంబర్ 1వ తేదీ నుంచి ఎస్‌బిఐ క్రెడిట్ కార్డులు ఉపయోగించి చేసే ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు పెరగనున్నాయి. రవాణా, ఇంధన లావాదేవీలకు అదనంగా ఒక శాతం సర్ ఛార్జీ విధించనున్నారు. రవాణా చార్జీలకు రూ.30 వేలు, ఇంధన ఖర్చుకు రూ.50 వేలు దాటితే అదనపు ఛార్జీలు పడతాయి.