వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల పరాశక్తి మూవీ సెట్స్ లో తీసుకున్న వీడియోలను ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాన్ని చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ దానిపై ఓ లుక్కేయండి మరి.