పైకి కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే జొన్న దిబ్బరొట్టె.. షుగర్ పేషంట్స్ కూడా 2 ఎక్కువే తినొచ్చు
జొన్న దిబ్బరొట్టె కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, పైకి కరకరలాడుతూ లోపల మెత్తగా, స్పాంజిలా ఉండే ఈ వంటకం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ముఖ్యంగా, దీనిని తక్కువ నూనెతో తయారుచేయడం వలన ఇది డయాబెటిక్ పేషెంట్స్‌కు కూడా మంచి బ్రేక్ ఫాస్ట్. జొన్న రవ్వతో చేసే ఈ దిబ్బరొట్టె తయారీ విధానం, కావలసిన పదార్థాలు ఇక్కడ చూద్దాం

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
