AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త ఏడాది రాకముందే గ్యాస్ కష్టాలు.. ఉగాది తర్వాత విలయతాండవమేనా? జ్యోతిష్యులు ఏమంటున్నారంటే

New Year Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సరం కొత్త ఏడాది మొదలవ్వకముందే పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఇంకా మొదలు కాకముందే గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇంకా మొదలైన తర్వాత ఇంకా దారుణంగా ఉండబోతుందని కొందరు చెబుతున్నారు. ఇంకా ఎలా ఉండబోతుందో ఇక్కడ చదివి తెలుసుకోండి

Prasanna Yadla
|

Updated on: Mar 13, 2026 | 4:25 PM

Share

2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏడాది ముందు సాధారణ పరిస్థితులు ఉన్నాయి. కానీ, ఏడాది ఇంకా మొదలు కాకముందే గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇంకా మొదలైన తర్వాత ఇంకా దారుణంగా ఉండబోతుందని కొందరు చెబుతున్నారు.

1 / 5

గత మూడు రోజుల నుంచి  దేశంలో ఒకటే దాని గురించి చర్చ.. గ్యాస్ సిలిండర్ రేట్స్ అమాంతం పెరగడంతో ప్రజలు ఎన్నో కష్టాలు   పడుతున్నారు. అసలు ఇంకా ఉగాది కూడా రాక ముందే అసలు ఈ కష్టాలు ఏంటి బాబోయ్ అంటూ..  జనాలు భయపడుతున్నారు.

2 / 5
జ్యోతిష్యుల ప్రకారం, ఉగాది తర్వాత ఇంకా దారుణమైన పరిస్థితులు వస్తాయని అంటున్నారు. గ్రహాల మార్పులు వల్ల ఆర్థిక పరిస్థితుల్లో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది మాత్రమే కాకుండా కొన్ని గ్రహస్థితులు పూర్తిగా మారడంతో  ధరలు మొత్తం పైపైకి వెళ్తాయని అంటున్నారు.

3 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

4 / 5
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుజుడు, బుధుడు, సూర్యుడు గ్రహాలు వేరే రాశిలోకి మారనున్నాయి. దీని ప్రభావం 12 రాశుల వారి మీద పడనుంది. ఇది కొందరికి అనుకూలంగా ఉంటే మరి కొందరికి ప్రతి కూలంగా ఉంది. ఈ దెబ్బతో రెండు రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

5 / 5
Follow Us