చలికాలంలో సపోటా పండ్లు తింటున్నారా?
samatha
22 November 2026
Pic credit - Pinterest
పండ్లలో సపోటా పండ్లు తెలియని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది చాలా ఇష్టంగా సపోటా పండ్లు
తింటుంటారు.
సపోటా పండ్లు
అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. అసలు సపోటా పండ్లు తినవచ్చునా? అని కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెల
ుసుకుందాం పదండి.
చలికాలం
చలికాలంలో సపోటా పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సీజన్‌లో సపోటా పండ్లు చాలా రుచిగా ఉంటాయంట. ఇవి తినడం ఆరోగ్యానిక
ి మంచిదే.
ఆరోగ్యానికి మేలు
అంతే కాకుండా శీతాకాలంలో సపోటా పండ్లు తినడం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. దాని గురించి తెలుసుకుందా
ం.
ఆరోగ్య ప్రయోజనాలు
సపోటా పండ్లలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ సీజనల్‌లో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది
విటమిన్ సి
అంతే కాకుండా ఈ పండు శరీరానికి వేడిని అందిస్తుంది. ఈ సీజన్‌లో ఈ పండు తినడం వలన శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది ఆరోగ్యానికి మేలు
చేస్తుంది.
శరీరానికి కావాల్సిన శక్తి
ప్రతి రోజూ సపోటా పండు తినడం వలన ఇది మలబద్ధకం సమస్య నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. కడుపు సమస్యల నుంచి కాపాడి, పేగు కదలికలను పెంచుతుంది.
మలబద్ధకం సమస్యలు
అలాగే సపోటా పండు తినడం వలన ఇది చర్మ సమస్యల నుంచి కాపాడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ, ఈ ఉండటం వలన ఇది చర్మం నిగారింపుగా ఉండేలా చేస్తుంది.
చర్మం నిగారింపు
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : శత్రువును ఓడించాలంటే ఈ చిట్కాలు పాటించండి.
పగలంతా చెట్టులా నటించి.. రాత్రి అయితే దెయ్యంలా మారే పక్షి తెలుసా?
కార్తీక మాసంలో తప్పక వెలిగించాల్సిన 8 దీపాలు ఇవే!